Home Remedy For Gastric Problem

with No Comments



This is a home remedy for the gastric problem and it is a very useful and healthy drink.
ప్రతి రోజు ఉదయం ఒక గ్లాస్ వేడి నీళ్లులో ఒక స్పూన్ పొడిని( Mixed #Jeera, #Ajwain, #Fenugreek ) కలిపి తాగితే గ్యాస్ ట్రబుల్ నుంచి ఉపశమనం కలుగుతుంది. అయితే మెంతులు(#Fenugreek) మాత్రం కొంచమే కలుపుకోవాలి ఎక్కువ కలుపుకుంటే చేదు వస్తుంది కొంచం స్వీట్ కోసం తేనె కలుపుకోవచ్చు

source